
కీర్తనలు 134
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 134 రాత్రి ఆశీర్వాద మార్పిడితో యాత్రా సంకలనాన్ని ముగిస్తుంది. పవిత్ర స్థల సేవకులు స్తుతిని కొనసాగిస్తారు, ఇతరులు విశ్రమిస్తారు లేదా బయలుదేరతారు, ఆరాధకులు ఆకాశం, భూమి సృష్టికర్త నుండి ఆశీర్వాదాన్ని పొందుతారు.
రాత్రి ఆరాధనఆశీర్వాదంపవిత్ర స్థలంయాత్ర
1యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.
2పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి.
3ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.